సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు : దుర్గేష్‌ 1 y ago

featured-image

AP : సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి త్వ‌ర‌లో కొత్త పాల‌సీ తీసుకొస్తామ‌న్నారు మంత్రి కందుల దుర్గేష్‌. ఈ విష‌యంపై సినీ ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించి కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌న్నారు. విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తిలో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD